Friday, January 7, 2011

నా గురించి నేను


నా గురించి నేను రాసుకోవాలి అనే అయిడియా ఎప్పటి నుంచో ఉంది. ప్రతీ ఏటా జనవరి లో కొ్త్త డైరీ, (సెంటిమెంట్ గా కొత్త పెన్ కూడా) కొనటం.. ఆపై రెండు రోజులు రాసి, బద్దకంతో ఎక్కడో వదిలేయటం జరుగుతూ వస్తోంది. క్రమం తప్పకుండా ఈ ఆనవాయితీ ప్రతీ ఏడాది చేస్తున్నదే. అందుకే ఈ ఏడాది బ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. కానీ, ఇక్కడ కూడా మన గురించిమనం కాకుండా రాసే ప్రొఫెషనల్ ఉన్నాం కాబట్టి కాస్త నలుగురి గురించికూడా రాయాలని ఉంది. సో, ఆలోచించాల్సిందే